AP MRO ఆఫీస్ లో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP MRO Office Notification 2024

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా AP లోని MRO ఆఫీస్ లో ఉద్యోగాలకు విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతో MRO ఆఫీస్ లో ఒక అధికారిని నియమించాలి అనే ఉద్దేశ్యం తో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి MRO ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో మొత్తం 670 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జిల్లాల వారీగా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు. Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 16,400 – 49,870 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మీ జిల్లాలోని సొంత మండలం లో పోస్టింగ్ ఉంటుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా MRO ఆఫీస్ లో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

MRO లో కొత్తగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

మీ సేవ, మీ ఇంటికి మీ భూమి, ఈ – పంట, లోన్ చార్జీ నమూనా నమోదు తదితర ఐటీ సేవల విషయంలో మండల రెవిన్యూ అధికారికి సహకారం అందించేందుకు ఈ పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 ఇంటర్ అర్హత తో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 60,000 జీతంతో ఉద్యోగాలు

🔥 ఇంటర్ అర్హత తో 10,884 క్లర్క్, TC ఉద్యోగాలు

🔥 10వ తరగతి అర్హతతో పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

వయస్సు :

మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST / OBC వారికి 5 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

AP గవర్నమెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్స్ ( 10th / ఇంటర్ / డిగ్రీ / B.Tech ) అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

పరీక్ష విధానం :

Apply చేసుకున్న వారికి 1st హాల్ టికెట్స్ విడుదల చేస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రాలకు వెళ్ళాలి. పరీక్ష మొత్తం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి వారి సొంత జిల్లాలోనే రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి 16,000 – 49,870 పే స్కేల్ గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అల్లోవెన్స్ వర్తిస్తాయి.

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top