Meesho కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. మీషో కంపెనీ వారు ఇంటర్న్ విభాగంలో ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ మన దేశ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి మీషో కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
జాబ్ రోల్ :
మీషో కంపెనీ లో ఇంటర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి.
స్కిల్స్ :
👉🏻 టీమ్ తో కలిసి వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి.
👉🏻 వర్చువల్ గా ఈవెంట్స్ నీ ఆర్గనైజేషన్ చేయాలి.
👉🏻 రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేస్తూ వాటిని అప్డేట్ చేయాలి.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
Apply ప్రాసెస్ :
ముందుగా Meesho అఫిషియల్ వెబ్సైట్ లోకి కెరీర్ పేజీ లోకి మన రెస్యూమ్ ని అప్లోడ్ చేసి డిటైల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
ట్రైనింగ్ & జీతం :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ లో నెలకు 35,000 జీతం ఇస్తారు.
More Details & Apply Link : Click Here