ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( APSRTC ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ తెలిపారు. APSRTC లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్ లను ప్రవేశ పెడుతున్నారు. ఈ బస్ లలో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 1275 ఉద్యోగాలు, కండక్టర్ విభాగంలో 789 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( APSRTC ) లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. AP లో కొత్త ప్రవేశ పెడుతున్న ఎలక్ట్రిక్ బస్ లలో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో 1275 ఉద్యోగాలు, కండక్టర్ విభాగంలో 789 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,064 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
డ్రైవర్ : డ్రైవర్ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
కండక్టర్ : కండక్టర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
Apply ప్రాసెస్ & ఫీజు :
APSRTC అఫిషియల్ వెబ్సైట్ లోకి ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్ :
డ్రైవర్ విభాగంలో జాబ్స్ కి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేస్తారు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డ్రైవర్ జాబ్స్ కి 19,000 జీతం, కండక్టర్ జాబ్స్ కి 17,000 జీతం ఇస్తారు.
Official Notification : Click Here