Wipro కంపెనీ భారీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ జాబ్స్ కి Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th / ఇంటర్ ఓపెన్ స్కూల్ ( లేదా ) డిస్టెన్స్ లో చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ లో WIPRO WILP ( Work Integreted Learning Program ) ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి డిగ్రీ / B.Tech ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా Apply చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ఒక చిన్న టెస్ట్ నిర్వహిస్తారు టెస్ట్ క్వాలిఫై అయిన వారికి బేసిక్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ బోనస్ గా 75,000 రూపాయలు ఇస్తున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం వర్క్ చేయడానికి లాప్టాప్, ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ అన్ని ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ విప్రో కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
విప్రో కంపెనీ WILP ( Work Integreted Learning Program ) ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది.
విద్య అర్హతలు :
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ( Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా Apply చేసుకోవచ్చు )
👉🏻 ఎవరైనా 10వ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ ( లేదా ) డిస్టెన్స్ లో చదివిన Apply చేసుకోవచ్చు.
👉🏻 Online టెస్ట్ కి Backlogs ఉన్న అనుమతి ఇస్తారు.
👉🏻 10వ తరగతి నుండి డిగ్రీ వరకు 3 సంవత్సరాల కంటే ఎక్కువ స్టడీ గ్యాప్ ఉండకూడదు.
👉🏻 డిగ్రీ లో ఎలాంటి స్టడీ గ్యాప్ ఉండకూడదు. డిగ్రీ నీ 3 సంవత్సరాలలో పూర్తి చేసి ఉండాలి.
👉🏻 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారి వయస్సు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి.
Apply ప్రాసెస్ :
Online లో మాత్రమే Apply చేసుకోవాలి. WIPRO WILP వెబ్సైట్ లోకి వెళ్లి 1st రిజిస్ట్రార్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక Apply చేయాలి.
More Jobs :
🔥 ఇంటర్ అర్హతతో Tech Mahindra లో భారీగా Work From Home Jobs
🔥 AP MRO ఆఫీస్ లలో 670 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ అర్హత తో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 60,000 జీతంతో ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి మొత్తం 3 రౌండ్స్ లో సెలక్షన్ పూర్తి చేస్తారు.
రౌండ్ – 1 : Online Test
Apply చేసుకున్న వారికి ఆన్లైన్ లో టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్ కి 80 నిమిషాలు సమయం ఇస్తారు.
వెర్బల్ – 20 ప్రశ్నలు – 20 నిమిషాలు
అనలిటికల్ – 20 ప్రశ్నలు – 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ – 20 ప్రశ్నలు – 20 నిమిషాలు
రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ – 20 నిమిషాలు.
రౌండ్ – 2 : గ్రూప్ డిస్కషన్
ఈ రౌండ్ లో మీకు లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూసి చెక్ చేస్తారు.
రౌండ్ – 3 : HR
కంపెనీ HR మిమ్మలిని బేసిక్ ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ పూర్తి చేస్తుంది.
ట్రైనింగ్ & జీతం :
ఈ రిక్రూట్మెంట్ ( WIPRO WILP ) రూల్స్ ప్రకారం సెలెక్ట్ అయిన వారికి కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. సెలెక్ట్ అయిన వారికి మొదటి సంవత్సరం స్టెపండ్ 15,500 ( In Hand Salary) ఇస్తారు. తరువాత సంవత్సరం నుండి జీతం పెంచుతారు.
బెనిఫిట్స్ :
👉🏻 వెంటనే జాయిన్ అయ్యే వారికి జాయినింగ్ బోనస్ గా 75,000 రూపాయలు ఇస్తారు.
👉🏻 ఆఫీస్ కి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కంపెనీ క్యాబ్ ఇస్తుంది.
👉🏻 ఆఫీస్ టైమింగ్స్ లో కంపెనీ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది.
👉🏻 ప్రతి సంవత్సరం బోనస్ మరియు జీతం పెంచుతారు.
👉🏻 వర్క్ పెర్ఫార్మెన్స్ బాగున్న వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి.