డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) లో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అందరూ అప్లై చేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ కి డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
DRDO లో కన్సల్టెంట్ విభాగంలో మొత్తం 03 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జనరల్ కేటగిరి లో ఇచ్చారు. అన్ని క్యాస్ట్ లో వారు Apply చేసుకోవచ్చు.
విద్య అర్హతలు :
Apply చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు గేట్ ( GATE ) క్వాలిఫై అయి ఉండాలి.
More Jobs :
🔥 ఇంటర్ తో రైల్వే లో 10,844 TC, క్లర్క్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో పోలీస్ శాఖలో భారీగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో తెలంగాణ RTC లో భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో 500 Work From Home Jobs
వయస్సు :
మినిమం 18 నుండి 63 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించను.
Apply ప్రాసెస్ & ఫీజు :
DRDO అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకుని మీ డిటైల్స్ తో ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫారం కి అవసరమైన సర్టిఫికెట్స్ జిరాక్స్ నీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ నీ గేట్ ( GATE ) స్కోర్ నీ బేస్ చేసుకొని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. GATE మార్కులను 75% మరియు ఇంటర్వ్యూ నీ 25% గా పరిగణనలోకి తీసుకొని సెలక్షన్ చేస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
ఈ నోటిఫికేషన్ మనకు 27/0/2024 న విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 21 రోజుల లోపు Apply చేసుకోవాలి.