ఇంటర్ పాస్ అయిన వారికి సెంట్రల్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, ల్యాబరోటరీ అసిస్టెంట్, అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ సెంట్రల్ యూనివర్సిటీ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, ల్యాబరోటరీ అసిస్టెంట్, అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ వైస్ గా డివైడ్ చేసి ఇచ్చారు.
మెడికల్ ఆఫీసర్ : 01
ప్రైవేట్ సెక్రటరీ : 04
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 02
టెక్నికల్ అసిస్టెంట్ : 03
సీనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ : 01
ల్యాబరెటరీ అసిస్టెంట్ : 02
లోయర్ డివిజన్ క్లర్క్ : 01
ల్యాబరెటరీ అటెండెంట్ : 02
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Apply ప్రాసెస్ :
Apply చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చె్లించాల్సి ఉంటుంది.
Gen / EWS / OBC వారు 1500 రూపాయలు మిగతావారు 750 రూపాయల అప్లికేషన్ ఫీజు నీ Online లోనే చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 20.12.2024.
Official Notification : Click Here