10వ తరగతి పూర్తి చేసిన వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ ) విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ ) విభాగంలో మొత్తం 02 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు అఫిషియల్ నోటిఫికేషన్ చూసుకొని Apply చేసుకోండి
విద్య అర్హతలు :
Apply చేసుకునే అభ్యర్థుల కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉండాలి.
ఫీజు :
అప్లై చేసుకునే అభ్యర్థులు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అప్లికేషన్ నీ మీ దగ్గరలోని నేషనల్ బ్యాంక్ కి వెళ్లి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
Apply ప్రాసెస్ :
క్రింద అఫిషియల్ నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫారం లింక్ ఇచ్చాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దానిని ఫిల్ చేసి మీ సర్టిఫికెట్స్ జత చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డ్రైవింగ్ టెస్ట్ పెత్తి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
జీతం :
పోస్టల్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 19.12.2024
Official Notification : Click Here