కేవలం ఇంటర్ పూర్తి చేసి టెక్ కంపెనీ లో Work From Home Jobs చేయాలనుకునే వారికి టెక్ మహీంద్రా కంపెనీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. టెక్ మహీంద్రా కంపెనీ ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా ఒక్క రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 7 నుంచి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి ఇంటర్ ( లేదా ) డిగ్రీ ( లేదా ) B.Tech పూర్తి చేసిన వారు కూడా Apply చేసుకోవచ్చు. టెక్ మహీంద్రా కంపెనీ లో ఎలాంటి జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
మన దేశంలో మల్టి నేషనల్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి టెక్ మహీంద్రా ( Tech Mahindra ) కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఆనంద్ మహీంద్రా గారికి ఉన్న కంపెనీ లలో ఈ కంపెనీ ఒకటి.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
టెక్ మహీంద్రా కంపెనీ వివిధ కంపెనీ లకు సర్వీసెస్ లు అందిస్తుంది. అందులో భాగంగా వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ Work From Home విభాగంలో భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. కంపెనీ వారికి Work From Home నీ కేన్సిల్ చేసి work From Office గా చేసే అధికారం ఉంటుంది. ఈ జాబ్స్ పర్మినెంట్ Work From Home Jobs అని మీరు భావించవద్దు.
విద్య అర్హతలు :
కేవలం ఇంటర్ పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు. డిగ్రీ / B.Tech పూర్తి చేసిన వారు కూడా Apply చేసుకోవచ్చు అందరికి ఒకటే అర్హతల చూస్తారు.
More Jobs :
🔥 ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో వార్డెన్ ఉద్యోగాలు
🔥 10th తో AP జిల్లా కోర్టు లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
Apply విధానం :
Apply చేసుకునే వారు ముందుగా మీ డిటైల్స్ తో రేసుమ్ ప్రిపేర్ చేసుకొని కంపెనీ వెబ్సైట్ లో మీ డిటైల్స్ తో పాటు రిసమే నీ అప్లోడ్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన రెస్యూమ్స్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి కాల్ చేసి Online/ Offline లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో మీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ & జీతం :
సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 7 నుంచి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత మీకు వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు ట్రైనింగ్ నుండి జీతం ఇస్తారు. నెలకు 20,000 జీతంతో పాటు ఇంటర్నెట్ అల్లోవాన్స్స్ కూడా ఇస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ :
కంపెనీ లో జాయిన్ అయిన మొదటి వారంలో జాయినింగ్ కిట్ ఇస్తారు. వర్క్ చేయడానికి కంపెనీ లాప్టాప్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం బోనస్ ఉంటుంది, మీ వర్క్ పెర్ఫార్మెన్స్ ప్రకారం ప్రమోషన్, జీతం పెంపు అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
ఈ జాబ్స్ కి Apply చేసే లింక్ మరియు ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను Apply చేసుకోండి.
More Details & Apply Link : Click Here