Category: TS Govt Jobs

తెలంగాణ RTC లో భారీగా ఉద్యోగాలు | Latest TGSRTC Notification 2024

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC) నుండి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానిక్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక […]

Back To Top