ఇంటర్ పూర్తి చేసి రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, స్టేషన్ మాష్టర్, టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో మొత్తం 10,844 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు Online లో అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 40,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో సేఫ్టీ మరియు నాన్ సేఫ్టీ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సేఫ్టీ విభాగంలో గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ విభాగంలో 2,684 ఉద్యోగాలు, స్టేషన్ మాష్టర్ విభాగంలో 963 ఉద్యోగాలు. నాన్ సేఫ్టీ విభాగంలో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు 361 ఉద్యోగాలు, టికెట్ క్లర్క్ 1985 ఉద్యోగాలు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990 ఉద్యోగాలు, ట్రైన్స్ క్లర్క్ 68 ఉద్యోగాలు, టికెట్ సూపర్వైజర్ 1,737, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,371 ఉద్యోగాలు మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 725 ఉద్యోగాలు అన్ని విభాగాలలో మొత్తం 10,844 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు మీ క్యాస్ట్ కి ఇచ్చిన జాబ్స్ కి Apply చేసుకోండి.
విద్య అర్హతలు :
కేవలం ఇంటర్/ డిగ్రీ పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు.
More Jobs :
🔥 10వ తరగతి తో పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో TGSRTC లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Work From Home Jobs
🔥 10వ తరగతి తో AP కోర్టు లో ప్యూన్, అసిస్టెంట్ ఉద్యోగాలు
వయస్సు :
మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే అభ్యర్థుల రైల్వే అఫిషియల్ వెబ్సైట్ కి అక్కడ అడిగిన డిటైల్స్ ఇవ్వాలి. అలానే మీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఫీజు కూడా అప్లై చేసే సమయంలో ఆన్లైన్ లోనే చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ & జీతం :
Apply చేసుకున్న అభ్యర్ధులకు రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. అని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నవారికి మెడికల్ చెక్ అప్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలలు 40,000 జీతం ఇస్తారు.