ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని వరుసగా నోటిఫికేషన్స్ నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులో భాగంగా జిల్లా కోర్టు లో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్స్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ ( లేదా ) ప్యూన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్థులు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు అందువలన ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 18,500 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ మరియు అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను.
ఆఫీస్ అసిస్టెంట్స్ విభాగంలో మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, Apply చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ( లేదా ) మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్స్ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 18,500 జీతం ఇస్తారు.
ఆఫీస్ సబ్ ఆర్దినేట్ విభాగంలో 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. 10వ తరగతి పూర్తి చేసిన వారు Apply చేసుకోకుంటే 7వ తరగతి పూర్తి చేసిన వారికి 2వ ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు రాయడం వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 15,000 జీతం ఇస్తారు.
More Jobs :
👉🏻 ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో వార్డెన్ ఉద్యోగాలు
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్థుల అఫిషియల్ వెబ్సైట్ లో నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకులోని ఫిల్ చేసి అప్లికేషన్ ఫారం కి సంబంధిత సర్టిఫికెట్స్ జత చేసి పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఈ ప్రాసెస్ ద్వారా అప్లై చేసిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు.
వయస్సు :
01/09/2024 నాటికి అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
SC/ ST / BC కేటగిరి వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ కేటగిరి వారు 47 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అభ్యర్ధులను మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ ( లేదా ) మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
14.08.2024వ తేదీకి మన అప్లికేషన్ వాళ్లకు చేరేలా పంపించాలి. లేట్ గా వెళ్లిన అప్లికేషన్స్ నీ తీసుకోరు.
Official Notification & Application Form Link : Click Here