ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వార్డ్ బాయ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే నిరుద్యోగులు 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. అలానే 01 ఆగస్టు 2024 నాటికి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే Apply చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ నీ పంపించాలి. Apply చేసుకున్న వారిని రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
మొత్తం ఖాళీల సంఖ్య : 02
ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో వార్డ్ బాయ్ విభాగంలో మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Male/ Famale ఇద్దరు Apply చేసుకోవచ్చు.
విద్య అర్హతలు :
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు. 10వ తరగతి తో పాటు ఎవరైతే డిగ్రీ కూడా పూర్తి చేసింటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు :
01 ఆగస్టు 2024 నాటికి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవారికి మాత్రమే అర్హత ఉంటుంది. SC / ST / BC వారికి ఎలాంటి వయస్సు సడలింపులు లేవు.
అప్లికేషన్ ఫీజు :
500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అప్లికేషన్ ఫీజు ను మీ దగ్గరలోని నేషనల్ బ్యాంక్ కి వెళ్లి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
Apply విధానం :
1st మనం అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అలా తీసుకున్నా అప్లికేషన్ ఫామ్ నీ బ్లూ పెన్ తో మాత్రమే డిటైల్స్ నింపాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ కి బ్యాంక్ లో ఫీజు కట్టిన డిమాండ్ డ్రాఫ్ట్ నీ జత చేసి కవర్ లో పెట్టి పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఒక జాబ్ కి 20 మెంబెర్స్ నీ సెలెక్ట్ చేసి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ మెరిట్ వచ్చిన వారిని ఒక జాబ్ కి 5 మంది నీ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
జీతం వివరాలు :
ఈ విధంగా సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 రూపాయలు ఫిక్సెడ్ జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
31 ఆగస్టు 2024 నాటికి మన అప్లికేషన్ వాళ్లకు చేరేలా పంపించాలి. మీరు పంపడం ఆలస్యం అయినా పోస్ట్ ద్వారా లేట్ గా వెళ్లిన మీ అప్లికేషన్ నీ రిజెక్ట్ చేస్తారు.
ఈ జాబ్స్ అఫిషియల్ నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
Notification & Application Link : Click Here