ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వార్డ్ బాయ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే నిరుద్యోగులు 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. అలానే 01 ఆగస్టు 2024 నాటికి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే Apply చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ నీ పంపించాలి. Apply చేసుకున్న వారిని […]