Tag: RRB NTPC

రైల్వే లో భారీగా క్లర్క్, TC ఉద్యోగాలు | Latest RRB NTPC Notification 2024

ఇంటర్ పూర్తి చేసి రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, స్టేషన్ మాష్టర్, టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో మొత్తం 10,844 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు […]

Back To Top