కేవలం ఇంటర్ పూర్తి చేసి టెక్ కంపెనీ లో Work From Home Jobs చేయాలనుకునే వారికి టెక్ మహీంద్రా కంపెనీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. టెక్ మహీంద్రా కంపెనీ ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా ఒక్క రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 7 నుంచి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి ఇంటర్ ( లేదా ) డిగ్రీ […]