ఇంటర్ పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి 1130 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి జాబ్స్ నీ సెపరేట్ చేసి ఇచ్చారు. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 21,700 నుండి 69,100 వరకు జీతం ఇస్తారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) లో ఫైర్ మ్యాన్ […]