పోలీస్ జాబ్స్ సంపాదించాలని సంవత్సరాల నుండి ఎదురుచూసే వారికి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ నీ Male & Female కి సపరేట్ గా ఇచ్చారు అందరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి అర్హతలు, వయస్సు, జీతం అన్ని వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ […]