Tag: Meesho Recruitment 2024

మీషో లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs | Meesho Jobs

Meesho కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. మీషో కంపెనీ వారు ఇంటర్న్ విభాగంలో ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి […]

Back To Top