ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు నుండి విడుదల చేశారు. AP జిల్లా కోర్టు లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా […]