ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా AP లోని MRO ఆఫీస్ లో ఉద్యోగాలకు విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతో MRO ఆఫీస్ లో ఒక అధికారిని నియమించాలి అనే ఉద్దేశ్యం తో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి MRO ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో మొత్తం 670 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జిల్లాల వారీగా క్యాస్ట్ […]