ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( APSRTC ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ తెలిపారు. APSRTC లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్ లను ప్రవేశ పెడుతున్నారు. ఈ బస్ లలో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 1275 ఉద్యోగాలు, కండక్టర్ విభాగంలో 789 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ […]