ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని వరుసగా నోటిఫికేషన్స్ నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులో భాగంగా జిల్లా కోర్టు లో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్స్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ ( లేదా ) ప్యూన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్థులు 10th / […]