తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC) నుండి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానిక్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 7,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డిటైల్స్ మరియు Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను అప్లై చేసుకోండి.
తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC) లో మెకానిక్ విభాగంలో మొత్తం 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ప్రభుత్వ రూల్స్ ప్రకారం 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ సమయంలో నెలకు 7,000 జీతం ఉంటుంది.
ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
తెలంగాణ ప్రభుత్వం అనుభంద సంస్థ అయినటు వంటి తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్య అర్హతలు :
తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. కేవలం 10th పాస్ అయ్యి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. కేవలం మగ అభ్యర్థులు ( Male) మాత్రమే Apply చేసుకోవాలి.
వయస్సు :
01/09/2024 నాటికి అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
SC/ ST / BC కేటగిరి వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ కేటగిరి వారు 29 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది.
Apply ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి ప్రభుత్వం కేవలం Online అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లోనే Apply చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో సెలక్షన్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
పని దినాలు & జీతం :
సెలెక్ట్ అయిన వారికి వారంలో 6 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది, అలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 7,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Online లో Apply చేయడానికి చివరి తేది : 30.08.2024
Apply Link : Click Here